Processing...
  nettiyuvatelanagana.in
No.1 తెలుగు న్యూస్ డైలీ

మునుగోడులో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు మునుగోడులో అంగరంగ వైభవంగా జరిగాయి. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. క్యాంపు కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బతుకమ్మలను తీసుకువచ్చిన ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించి, 15 అడుగుల భారీ బతుకమ్మకు హారతి ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై...

Read Full Article

Share with friends