కొండాపూర్‌లో అనుమానాస్పద స్థితిలో టెకీ మృతి
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ కొండాపూర్‌లో వీ వీ హైట్స్‌లో సౌరభ్ శేఖర్ (36) అనే టెకీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అక్టోబర్ 10న సాయంత్రం స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఆయన, మరుసటి రోజు ఉదయం నుంచి స్పందించలేదు. సోదరుడు ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, ఫ్లాట్ నంబర్ 402లో సౌరభ్ విగతజీవిగా కనిపించారు. గత పదేళ్లుగా భోజనం చేసిన ప్రతిసారీ కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో...