అమ్మవారి దివ్య స్వరూపాల విశిష్టత ఇదే!
దేశవ్యాప్తంగా దేవి నవరాత్రుల సంబరాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుకున్నాయి. దుర్గాదేవి నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. భ్రమరాంబిక బ్రహ్మచారిణిగా అనుగ్రహించనున్నారు. ఈ రెండు దివ్య స్వరూపాల పురాణ ప్రాశస్త్యం, పూజా సంప్రదాయాలు, పఠించాల్సిన శ్లోకాల గురించి తెలుసుకుందాం. బెజవాడలో అలా! శ్రీశైలంలో ఇలా! శక్తి ఆరాధనకు ప్రధానమైన ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న...