Processing...
  nettiyuvatelanagana.in
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఈసీ రాజీనామా చేయాలి.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో సీపీఎం నాయకుల అరెస్టుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు, మాజీ సర్పంచ్ వంటిపెంటి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే...

Read Full Article

Share with friends