nettiyuvatelanagana.in
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 5:15 pm Editor : admin

గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెండ్

శనివారం ఓ రైతును ఉద్దేశించి తహశీల్దారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.