Processing...
  nettiyuvatelanagana.in
No.1 తెలుగు న్యూస్ డైలీ

విధి నిర్వహణలో విశేష ప్రతిభ.. 120 మంది పోలీస్ సిబ్బందికి ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రశంసా పత్రాల

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖలో విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచి, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో విశేష సేవలు అందించిన మొత్తం 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ముఖ్యంగా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో, అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా న్యాయవాదన చేసిన...

Read Full Article

Share with friends