Processing...
  nettiyuvatelanagana.in
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యో ఎంత పని చేశావ్ తల్లీ..!

ఎంత నరకం అనుభవించిందో కానీ, ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు, ఊళ్లో పరువు, అప్పుల బాధ.. నాలుగువైపుల నుంచి చుట్టుముట్టిన సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అత్తగారింటి నుంచి తల్లిగారింటికొచ్చిన సమస్యలు తగ్గలేదు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తనువు చాలించాలని అనుకుంది. కట్టుకున్న భర్తకు, కన్నవారికి శోకం మిగిలిస్తూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన కురవి మండలంలో చోటుచేసుకుంది.   పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం...

Read Full Article

Share with friends